Maguva Maguva Telugu Song
Maguva Maguva song Lyrics - Sid Sriram

Singer | Sid Sriram |
Composer | S.Thamav |
Music | S.Thaman |
Song Writer | Ramajogih sastri |
Lyrics
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
pallavi
అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట...
అలుపని రవ్వంత అననే అనవంట...
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత...
స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
చరణం
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా...
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా...
ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా...
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా...
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా...
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా...
స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స...
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా...
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
చరణం - 2
తెలివంత నా సొంతమనుకుంటు తిరిగా
తనముందు నుంచుంటే నా పేరు మరిచా
ఆ మాటలే వింటు మతిపోయి నిలిచా
బదులెక్కలుందంటు ప్రతి చోట వెతికా
తనతో ఉండే... హే....
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మరలా మరలా పుడతావా మనసా
నా మాట అలుసా నేనవరో తెలుసా
నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా..
మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా..
పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా...
Comments
Post a Comment